పోలిసుల దాక వెళ్ళిన త్రిష వ్యవహారం…

Trisha-Pool-Partyఇండస్ట్రీ కి వచ్చి 10 ఏళ్ళు గడిచిన త్రిష గ్లామర్ మాత్రం రవ్వంత కూడా తగ్గలేదు..కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూ వెళ్లిపోతున్నారు కానీ త్రిష మాత్రం ఇంకా అవకాశాలు రాబట్టుకుంటూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటుంది..తాజాగా మోహిని అనే చిత్రం లో నటిస్తుంది..ఈ చిత్ర షూటింగ్ త్వరలో లండన్ లో మొదలు కానుంది..ఈ లోపు తన ఫ్రెండ్స్ కు బిగ్ పార్టీ ఇచ్చింది, పబ్ లు , పార్టీలు త్రిషకు కొత్తమి కాదు కానీ ఈ సారి ఈ పార్టీ పోలీస్ ల వరకు వెళ్లిందట..వివరాల్లోకి వెళ్తే ..

తన ఫాం హౌస్ లో ఫ్రెండ్స్ కు బిగ్ పార్టీ కి ఏర్పాటు చేసింది త్రిష. పార్టీ స్టార్ట్ అయ్యాక అమ్మడు స్నేహితులతో కలిసి జోరుగా, హాట్ హాట్ గా ఎంజాయ్ చేసిందట..వీళ్ళ లొల్లి చివరికి పోలిసుల వరకు వెళ్లిందట ! దాంతో అక్కడికి చేరుకున్న పోలీసులు , వీరి ఎంజాయ్ చూసి , కంట్రోల్ చేయలేక చేతులేత్తేసారట..వీరు కూడా ఆ పార్టీ లో చిందులు వేసారని టాక్..మొత్తానికి త్రిష పార్టీ పోలీస్ ల దాక వెళ్ళింది.