ఈ వార్తలు విన్న ఆమె సన్నిహితులు, అభిమానులు కంగారు పడి విషయాన్ని ఆరా తీశారు. దాంతో ఈ వార్తలపై త్రిష తల్లి ఉమాకృష్ణన్ స్పందించింది. నా కూతురి ఆరోగ్యం బాగానే ఉంది, త్రిషకు ఏం కాలేదు, తన పూర్తి ఆరోగ్యంతోనే ఉండి సినిమాల్లో బిజీగా ఉంది, తను బాగానే ఉంది బాబోయ్‌లిక ఆపండి అంటూ త్రిష ఆరోగ్యంపై వస్తున్న పుకార్లుకు చెక్ పెట్టింది. ఒక్కసారిగా త్రిష ఆరోగ్యం చెడిరది అనే వార్తలు రాగానే అభిమానులు కంగారు పడి మీడియా వారికి ఫోన్ చేయడం ప్రారంభించారు. దాంతో త్రిష తల్లి వెంటనే స్పందించి ఆమె బాగానే ఉందని క్లారిటీ ఇచ్చింది.