Site icon TeluguMirchi.com

అర్ధరాత్రి నడిరోడ్డు పై ఫుల్ గా తాగి రచ్చ చేసింది త్రిష నా..?

Trisha-Drinkingఓ వీడియో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది..ఈ వీడియో లో ఓ యువతి అర్ధరాత్రి ఫుల్ గా మద్యం సేవించి రోడ్డు పై నానా రచ్చ చేసినట్లు గా కనిపిస్తుంది..కాకపోతే నైట్ టైం కావడం తో ఆ చీకట్లో ఉంది ఎవరో సరిగా తెలియడం లేదు..కాకపోతే కొంతమంది మాత్రం టాలీవుడ్ కు చెందిన హీరోయిన్ అంటున్నారు..మరికొంతమాత్రం త్రిష అనే కామెంట్స్ వినిపిస్తున్నారు..

Exit mobile version