Site icon TeluguMirchi.com

దెయ్యం బికినీ వేస్తే చూస్తారా…?

Trisha-mohiniదెయ్యాలు బికినీ వేయడం ఏంటి అనుకుంటున్నారా..? మీము చెప్పేది నిజం దెయ్యాలు కావు..సినిమా దెయ్యాలు..ఏంటి అర్ధం కావడం లేదా..! అయితే ఈ స్టొరీ చూడండి…

నీ మనసు నాకు తెలుసు అంటూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన త్రిష, ఇండస్ట్రీ కి వచ్చి 10 ఏళ్ళు గడిచిన ఇంకా హీరోయిన్ గా రాణిస్తూనే ఉంది..తాజాగా అమ్మడు హర్రర్ చిత్రాల మోజులో పడింది..వరుసపెట్టి హర్రర్ చిత్రాలు చేస్తుపోతుంది..తను నటించిన నాయకి చిత్రం రిలీజ్ కు రెడీ గా ఉన్న , మోహాని అంటూ మరో హర్రర్ చిత్రం లో నటిస్తుంది..ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ అమెరికా లో జరుపుకుంటుంది..ఈ చిత్రం లో త్రిష బికినీ లో కనిపిస్తుందని సమాచారం..ఇప్పటి వరకు ఫుల్ బికినీ కనిపించని త్రిష , మోహాని లో మాత్రం హాట్ ఫుల్ బికినీ లో కనిపించబోతుంది.

Exit mobile version