Site icon TeluguMirchi.com

తుఫాన్ వ‌చ్చేది ఈ రోజే

Chiranjeevi-to-launch-Thoofan-first-lookరామ్‌చ‌ర‌ణ్ రెండు రోజుల ముందే త‌న పుట్టిన రోజు కానుక అభిమానుల‌కు అంద‌జేస్తున్నాడు. తుఫాన్ టీజ‌ర్‌ని సోమ‌వారం గ్రాండ్‌గా విడుద‌ల చేస్తున్నాడు. హైద‌రాబాద్‌లో తుఫాన్ టీజ‌ర్‌ని క‌థానాయిక ప్రియాంకా చోప్రా చేతుల మీదుగా ఆవిష్క‌రిండానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఎవ‌డు టీజ‌ర్ చ‌ర‌ణ్ పుట్టిన రోజునాడు… అంటే మార్చి 27న విడుద‌ల చేయ‌బోతున్నారు. అన్న‌ట్టు… తుఫాన్ తెలుగు రైట్స్ ఇంకా ఎవ్వ‌రికీ ఇవ్వ‌లేదు. ఈ హ‌క్కుల కోసం భారీగా పోటీ నెల‌కొంది. దాదాపు రూ.35 నుంచి 40 కోట్ల వ‌ర‌కూ రాబ‌ట్టుకోవాల‌ని చూస్తున్నారు. లేదంటే రిల‌య‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో సొంతంగా విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

Exit mobile version