Site icon TeluguMirchi.com

తొలిప్రేమ ఫస్ట్ డే కలెక్షన్స్

వరుణ్‌తేజ్ తొలిప్రేమ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిప్రేమ జ్ఞాపకాల్ని జీవితంలో ఎప్పటికీ మరచిపోలేము. కడదాకా అవి మనల్ని వెంటాడుతుంటాయి. జ్ఞాపకాల్ని మననం చేసుకునే అందమైన ప్రయాణం తొలిప్రేమ అంటూ టీజర్ తో ఆసక్తి రేపిన వరుణ్‌తేజ్.. రిజల్ట్ కూడా ఇదో ఫీల్ గుడ్ మూవీ అని రుజువుచేసింది.

ఏపీ, నైజాం ఫస్ట్ డే కలెక్షన్ లిస్ట్

నైజాం – 1.17 కోట్లు
సీడెడ్ – 33 లక్షలు
నెల్లూరు – 12 లక్షలు
గుంటూరు – 38 లక్షలు
కృష్ణా – 24 లక్షలు
వెస్ట్ – 25 లక్షలు
ఈస్ట్ – 23 లక్షలు
ఉత్తరాంధ్ర – 45 లక్షలు

Exit mobile version