‘తడాఖా’ ఫస్ట్ లుక్ ఇదే !

thadaka-movie-first-lookనాగచైతన్య, సునీల్‌ హీరోలుగా రూపొందుతున్న చిత్రం ‘తడాఖా’. తమన్నా, ఆండ్రియా జెరేమియా హీరోయిన్స్. దర్శకుడు కిషోర్ తెరకెక్కిస్తున ఈ చిత్రం ఫస్ట్ లుక్ తాజాగా సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. ఈ ఫస్ట్ లుక్ లో చైతు,సునీల్ కొత్త లుక్ కనిపిస్తున్నారు. ‘తడాఖా’ చూపించడానికి రెడీ అన్నట్లు దూసుకొస్తున్నారు. ఇక ధమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ నెల 24న విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు నిర్మాత బెల్లంకొండసురేష్. జూన్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.