రేపే ‘టెంపర్’ సెన్సార్..

ఎన్.టి.ఆర్ – పూరి కాంబినేషన్ లో పవర్ ఫుల్ పవర్ ప్యాక్ తో వస్తున్న చిత్రం ‘టెంపర్’ . ఈ నెల 13న ప్రేక్షేకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రేపు ( సోమవారం) సెన్సార్ జరుపుకోనుంది. ఇప్పటికే ఎన్.టి.ఆర్ డబ్బింగ్ పూర్తిచేసి, సూపర్ హిట్ చిత్రం అవుతుందని, తిరిగి తనని ఫాంలోకి తీసుకవస్తుంది అని మంచి కసి తో ఉన్నాడు.

ఇక ఈ చిత్రం లో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటించగా , అనూప్ రూబెన్స్ సంగీతం అదించాడు. బండ్ల గణేష్ నిర్మాత.Temper-story