ఎన్టీఆర్ ’టెంపర్’ ఫస్ట్ లుక్ !

NTR-Samshareఎన్టీఆర్ – పూరీ కాంభినేషన్ లో వస్తోన్న చిత్రం ’టెంపర్’. కాజల్ కథానాయిక. బండ్ల గణేష్ నిర్మాత. షూటింగ్ శరవేగంగా జరుపుకొంటోంది. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతోంది. మొదట.. ’నేనో రకం’, ’టెంపర్’ ఈ చిత్ర టైటిల్స్ గా ప్రచారం సాగింది. చివరకు చిత్ర బృందం ’టెంపర్’ కే ఓటేశారు. తాజాగా, ఈ చిత్ర మోషన్ పోస్ట్ఘర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. టైటిల్స్ కు తగ్గట్టుగా మాంఛి మాస్ అప్పిరియన్స్ తో మోషన్ పోస్టర్ ను డిజైన్ చేశారు. ’టెంపర్’ ఫస్ట్ లుక్ నే టెమ్ టింగ్ గా వుందని తారక్ ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. తారక్ టెమ్ టింగ్ లుక్స్ పై మీరు ఓ లుక్కేయండీ…