ఆర్ఆర్ఆర్ టీమ్ తో డైరెక్టర్ అనిల్ రావిపూడి చిట్ చాట్

రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటించిన మూవీ ఆర్ఆర్ఆర్. మార్చి 25 న తెలుగు తో పాటు పలు భాషల్లో విడుదల కాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్లను స్పీడ్ చేసారు. ఇప్పటికే పలు భాషల్లో ఇంటర్వ్యూ లు ఇస్తూ వస్తున్న హీరోలు..తాజాగా అనిల్ రావిపూడి తో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ చిట్ చాట్ లో అనిల్ అడిగిన పలు ప్రశ్నలకు సమాదానాలు చెప్పి , సినిమా విశేషాలను పంచుకున్నారు. మీరు కూడా ఈ వీడియో ఫై లుక్ వెయ్యండి.