తమన్నా క్లీవేజ్ అందాలు చూసారా.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!


రెండు దశాబ్ధాలగా కెరియర్ ను కొనసాగిస్తున్న మిల్కీ బ్యూటీ.. తాజాగా హాట్ లుక్ లో దర్శనం ఇచ్చింది. హ్యాపీ డేస్ మూవీ తో గ్రాండ్ హిట్ కొట్టి ఇండస్ట్రీ లో గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. చరణ్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ ఇలా యంగ్ హీరోస్ తో పాటు సీనియర్ హీరోల పక్కన కూడా జోడి కట్టింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో పాటు పలు భాషల్లో సినిమాలు చేస్తున్న ఈమె సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటూ ఫాలోయర్స్ ను అలరిస్తూ వస్తుంది.

తాజాగా తమన్నా హాటెస్ట్ ఫోటోషూట్ వైరల్ గా మారింది. స్లీవ్ లెస్ టాప్ ధరించి తమన్నా హాట్ క్లీవేజ్ అందాలతో రెచ్చగొట్టింది. ‘కావాలయ్యా..’ సాంగ్ ని ఉద్దేశిస్తూ ‘కావాలా నుండి సరిపడినంత లభించలేదు..ఇక్కడ చూడండి’ అని బోల్డ్ కామెంట్స్ ను కూడా యాడ్ చేసింది. దీనితో నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం తమన్నా రజినీకాంత్ తో కలిసి జైలర్ చిత్రంలో నటిస్తుంది. మరోవైపు చిరంజీవితో కలిసి భోళా శంకర్ చిత్రంలో నటించింది. ఈ రెండు సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి.