తమన్నా ‘సరిలేరు’ బర్త్ డే గిఫ్ట్ కేక..

మిల్కీ బ్యూటీ తమన్నా పుట్టిన రోజు ఈరోజు..ఈ సందర్భాంగా ఆమెకు సోషల్ మీడియా లో ప్రముఖులంతా విషెష్ చెపున్నారు. అలాగే సరిలేరు టీమ్ కూడా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి అభిమానుల్లో సంబరాలు నింపారు. ఈ మూవీ లో తమన్నా ఐటెం సాంగ్ లో మహేష్ పక్కన స్టెప్స్ వేసింది. ఈరోజు తమన్నా బర్త్ డే కావడం తో సరిలేరు టీమ్ ఆమె తాలూకా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు.

అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా..విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.