Site icon TeluguMirchi.com

సైరా ట్రైలర్ టాక్ : ఇదే కదా కావాల్సింది

మెగాస్టార్ చిరంజీవి – నయనతార జంటగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన సైరా చిత్రం అక్టోబర్ 02 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబందించిన రెండో ట్రైలర్ ను విడుదల చేసి సినిమా ఫై మరింత అంచనాలు పెంచారు. మాస్ ఆడియన్స్ కోరుకునే డైలాగ్స్ , ఫైట్స్ , ఆశ్చర్య పరిచే సన్నివేశాలు ఇలా అన్ని ఉన్నాయి. దీంతో మెగా అభిమానులు ఈ ట్రైలర్ తో పండగా చేసుకుంటున్నారు. మీరు కూడా ఈ ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.

Exit mobile version