సోషల్ మీడియా ద్వారా హాట్ హాట్ ఫొటోలను, న్యూడ్ వీడియోలను షేర్ చేస్తూ తెలుగు సన్నీ లియోన్ అవాలనుకుంటున్న అంటోంది స్వాతి నాయుడు. ఒక ఛానెల్లో కొన్నాళ్లు యాంకరింగ్ చేసిన స్వాతి నాయుడుకు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఈ పని మొదలెట్టింది. తాజాగా మీడియాతో ముచ్చటించిన స్వాతి నాయుడు సన్నీ లియోన్ తరహాలో పోర్న్ రంగంలో వెలుగొందాలని ఉందని చాలా ధైర్యంగా చెబుతోంది. అంతేకాకుండా నాకు కావాల్సింది డబ్బులు అందుకు నాకు ఉన్నదంతా చూపిస్తా అందులో తప్పేం ఉంది అని చాలా తెగించి మాట్లాడుతోంది.
హాట్ వీడియోలను షేర్ చేస్తూ చాలా పాపులర్ అయిన స్వాతి నాయుడు నా వీడియోల వల్ల చాలామంది తృప్తి పొందుతున్నారు కాబట్టి నాకు ఇంకా సంతోషమే, అంతేకాకుండా నా దృష్టిలో వ్యభిచారం కూడా తప్పేం కాదు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. పోర్న్ రంగంలో ఓ వెలుగు వెలిగిన సన్నీ లియోన్నే ఇప్పుడు అవన్నీ పక్కన బెట్టి సినిమాలు చేసుకుంటుంటే స్వాతి నాయుడుకు మాత్రం వాటిపై తెగ మోజు ఉన్నట్టుంది. అంతేకాకుండా కెమెరా ముందు 10మందితో రొమాన్స్ చేయడానికి కూడా సిద్దంగానే ఉన్నాను అంటూ తెగించి చెబుతోంది.