Site icon TeluguMirchi.com

సన్నీ లియోన్ బోర్ కొట్టి రాధిక ఆప్టే ని వాడుకుంటున్నారు

Radhika-Sunnyసన్నీ లియోన్ … నిన్న..మొన్నటివరకు యూత్ లో వినిపించిన పేరు..కానీ కాలం మారింది అలాగే పేరు మారింది..ఇప్పుడు అంత రాధిక ఆప్టే జేపం చేస్తున్నారు..సన్నీ ని బిట్ చేసేవారు లేరు అనుకున్న టైం లో రాధిక హాట్ టాపిక్ అయ్యి ఏకంగా గూగుల్ లోనే సెకండ్ ప్లేస్ తో దూసుకపోతుంది.

హాట్ హాట్ ఎక్స్ పోజు తోనే కాకుండా , సంచలన వాఖ్యలతోను అమ్మడు మంచి రికార్డ్ సొంతం చేసుకుంది. మొన్నటి వరకు ఇంటర్నెట్ పాపులర్ స్టార్ గా ఉన్న సన్నీలియోన్ ను షార్ట్ టైమ్ లోనే బీట్ చేసి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంది రాధిక.

ప్రస్తుతం రజనికాంత్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసి అటు అందరికి షాక్ ఇచ్చింది..ముందు ముందు ఇంకెన్ని షాకింగ్ న్యూస్ ఇస్తుందా అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version