సన్నీ లీయోన్ అందుకే చేయలేకపోతుంది


నీలి సినిమాల్లో నుంచి బాలీవుడ్‌ తెరకొచ్చిన అడల్ట్‌ స్టార్‌ సన్నీలియోన్‌. బాలీవుడ్ లో కూడా ఆమె ‘హాట్’చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. సన్నీ సినిమా అంటే అడల్ట్ కంటెంట్ తో నిండిపోవాల్సిందే. కేవలం సన్నీ స్కిన్ షో ను బెష్ చేసుకొనే సినిమాలు రూపొందిస్తున్నారు అక్కడి దర్శక నిర్మాతలు.

అయితే ఇప్పుడు తెలుగు సినిమాలో కూడా ఆమెను నటింపచేయడానికి నిర్మాతలు దర్శకులు ఆసక్తి చుపిసున్నారు. కాని ఆమె ఎక్కవ తెలుగు సినిమాలు చేయలేకపోతోంది దీనికి కారణం బిజీగా వుండటమే.

”’కరెంట్ తీగ’ సినిమా తర్వాత తనను ఎంతో మంది దక్షిణాది దర్శకనిర్మాతలు కలిశారు. కొన్ని సినిమాలకు డేట్లు కుదరకపోతే, మరి కొన్ని సినిమాల్లో తన క్యారెక్టర్ నచ్చలేలేదు. సమయం దొరికినప్పుడు తప్పకుండా తెలుగులో నటిస్తా” అంటోంది సన్నీ బేబీ. ప్రస్తుతం రాజశేఖర్ గరుడ వేగ సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేస్తుంది సన్నీ.