ఇప్పటికే సన్నీ తెలుగు లో మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ చిత్రం లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తెలుగు లో మహేష్ బాబు కున్న ఫలోవింగ్ తెలుసుకున్న సన్నీ..ఈ చిత్రం లో ఐటెం సాంగ్ చేయడానికి వెంటనే ఒప్పుకుందట. ప్రస్తుతం ఈ హాట్ సుందరి తమిళ్ , హిందీ భాషలలో వరుస చిత్రాలలో నటిస్తూ బిజీ హీరోయిన్ గా చెలామణి అవ్వాలని చూస్తుంది.