సన్నీ నిర్ణయం తో బాధ పడుతున్న అబిమానులు..

Sunny-fans-dispointశృంగార దేవత గా కుర్ర కారు హృదయాలను కొల్లగొట్టిన సన్నీ లియోన్..కొన్నినెలలుగా వెండి తెర ఫై అందాల ఆరబోతతో అడల్ట్‌ కామెడీ చిత్రాలలో నటిస్తూ అందర్ని ఆకట్టుకుంటుంది..అయితే సడెన్ గా ఏమయిందో ఏమో గాని ఇకనుండి అడల్ట్‌ చిత్రాలలో నటించానని తేల్చి చెప్పింది..అంతే కాదు ఇటివల ఇమె నటించిన రెండు మూడు చిత్రాలలో ఎక్కడ కూడా అదర చుంబనం (లిప్ లాక్ ముద్దులు ) లలో నటించడం లేదు. దీంతో అబిమానులు బాధ పడుతున్నారు..పోర్న్ చిత్రాలకు దూరం అవడం , ఇప్పుడు లిప్ లాక్ , అడల్ట్‌ చిత్రాలలో నటించకుండా ఉంటె ఎలా అని అను వాపోతున్నారు..

ఇప్పుడు ఇదే న్యూస్ బి టౌన్ లో హాట్ టాపిక్ అయ్యింది..ఎలాగైన సన్నీ మనసు మార్చాలని దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు..మరి వారి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.