మొత్తానికి బాహుబలి చిత్రాన్ని చూసి వెంటనే తన సోషల్ పేజీ ట్విట్టర్ లో హీరో ప్రభాస్ ను , అలాగే డైరెక్టర్ రాజమౌళిని పొగడ్తలతో నింపేసింది. సినిమా సూపర్బ్ గా ఉందని పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాని , రిలీజ్ రోజే చూస్తానని తన ట్విట్టర్ లో తెలిపింది.
ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ పార్ట్ కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.