ప్రభాస్ ను ఇష్టపడ్డ పోర్న్ స్టార్ ..

Sunny-prabhasసెక్సీ పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ హీరోయిన్ గా అవతారం ఎత్తి సక్సెస్ ఫుల్ గా కెరియర్ ను నడిపిస్తున్న సన్నీ లియోన్ , తాజాగా బాహుబలి చిత్రాన్ని చూసింది. ఎప్పుడో రిలీజ్ అయ్యింది కదా ఇంకా చూడలేదా అనే సందేహం రావొచ్చు కానీ అమ్ముడు బిజీ షెడ్యూల్ వల్ల చూడలేకపోయిందట.

మొత్తానికి బాహుబలి చిత్రాన్ని చూసి వెంటనే తన సోషల్ పేజీ ట్విట్టర్ లో హీరో ప్రభాస్ ను , అలాగే డైరెక్టర్ రాజమౌళిని పొగడ్తలతో నింపేసింది. సినిమా సూపర్బ్ గా ఉందని పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాని , రిలీజ్ రోజే చూస్తానని తన ట్విట్టర్ లో తెలిపింది.

ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ పార్ట్ కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.