Site icon TeluguMirchi.com

విష్ణు సినిమాలో సునీల్..

sunilకమెడియన్ గా వెండితెర కు పరిచయం అయిన సునీల్ , ఆ తర్వాత హీరో గా మరి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా మంచు విష్ణు , రాజ్ తరుణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఈడోరకం వాడోరకం’ చిత్రం లో గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నాడని సమాచారం.

ఈ విషయాన్నీ చిత్ర దర్శకులు నాగేశ్వర్ రావు తెలిపారు..అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Exit mobile version