Site icon TeluguMirchi.com

యాంకర్ సుమ కొత్త అవతారం

Suma-Singarయాంకర్ సుమ ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు..5 ఏళ్ల పాప దగ్గరినుండి రేపో , మాపో పోయే పండు ముసలి వరకు సుమని గుర్తుపెట్టుకుంటారు..అంతలా పాపులర్ అయ్యింది..టీవీ ప్రోగ్రామ్స్ తోనే కాదు సినిమా ఫంక్షన్ లలో తన యాంకరింగ్ తో అందరిని కట్టిపడేస్తుంది..

తాజాగా ఈ అమ్మడు కొత్త అవతారం ఎత్తింది..అదేంటో తెలుసా సింగర్ అవతారం..మాటీవీ రూపొందిస్తున్న ‘సెల్ మీ ద ఆన్సర్’ అనే న్యూ గేమ్ షో కోసం సుమ గానం చేసింది. ర‌వికాంత్ రాసిన ఈ పాట‌ను సుమ పాడ‌గా మ్యూజిక్ డైరెక్టర్ ర‌ఘు కుంచె నేతృత్వంలో రికార్డింగ్ చేసారు. ఈ విషయాన్ని స్వయంగా రఘు తన సోషల్ మీడియా పేజీ ద్వారా తెలిజేశాడు..

Exit mobile version