గ్యాంగ్ స్టార్ గా మారిన సుధీర్ బాబు

సుధీర్ బాబు తాజా సినిమా మామా మశ్చీంద్ర’. హర్ష వర్ధన్ దర్శకత్వం. ఇందులో మూడు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తున్నాడు సుధీర్ బాబు. ఇప్పటికే లావుగా ఉన్న దుర్గ క్యారెక్టర్ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ రోజు, మేకర్స్ పరశురామ్ క్యారెక్టర్ పోస్టర్‌ ను విడుదల చేశారు. చేతిలో తుపాకీ పట్టుకొని ఏజ్డ్ గ్యాంగ్‌స్టర్‌ లా కనిపిస్తున్నారు సుధీర్ బాబు. ఆయన డ్రెస్సింగ్ , సిట్టింగ్ స్టైల్ , సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌ ఆకట్టుకున్నాయి. … Continue reading గ్యాంగ్ స్టార్ గా మారిన సుధీర్ బాబు