సన్నీ లియోన్ కు ఊపిరి ఆడలేదట…

sunny-leone-leftపోర్న్ స్టార్ గా యువతుకు దగ్గరయి..ఇప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకపోతున్న సెక్స్ స్టార్ ‘సన్నీ లియోన్’. తాజాగా ఈ సెక్స్ స్టార్ కి శనివారం ఓ చేదు అనుభవం ఎదురైంది. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌కి తన భర్త డానియెల్ వెబర్ తో హాజరుయ్యింది. ఆ ఈవెంట్ ముగించుకొని తిరిగి వెళ్ళుతుండగా లిఫ్ట్‌ లో ఇరుక్కపోయింది. వెంటనే అది గమనించిన ఈవెంట్ మేనేజర్స్ టెక్నీషియన్స్‌ని పిలిపించి ఆ లిఫ్ట్ ఓపెన్ చేయించారు. లోపాలన్న ఆమె ఎంత టెన్షన్ పడివుంటుందో.. ఎవరి మీద కోపం తో చిందులేస్తుందోనని అంతా బయపడ్డారు. కానీ లిఫ్ట్‌లోంచి బయటికొచ్చిన సన్నీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఓ స్మైల్ ఇచ్చింది. అది చూసిన అక్కడి జనం..సన్నీ పోర్న్ చిత్రలోనే కాదు బయటకు కూడా అందరిని తృప్తి పరుస్తుందని అని చెప్పుకున్నారు.