శృతి హాసన్ కు ఎప్పుడు అదే ‘యావ ‘..

shruti-hassan-busy-workసెక్సీ బ్యూటీ శృతి హాసన్ ప్రస్తుతం తెలుగు , తమిళ్ , హిందీ ఇలా అన్ని భాషలను కవర్ చేస్తూ బిజీ హీరోయిన్ అయిపోయింది..ప్రస్తుతం తండ్రి తో కలిసి “శ‌భాష్ నాయుడు” చిత్రంలో న‌టిస్తోంది. ఈ చిత్ర విశేషాలు పంచుకుంటూ తనకు ఎంతో ఇష్టమయిన పని గురించి అభిమానులకు తెలిపింది..

తనకు ఎప్పుడు ఏదో పని చేయడం ఇష్టమట..ఖాళీగా ఉండడం అసలు ఇష్టంఉండదంటూ ,అలా ఉంటే నేను వెంటనే సిక్ అవుతానని ఈ హాట్ భామ తన ట్విట్టర్ లో చెప్పుకొచ్చింది..