ఈ పాటతో పాటు పలు షాపింగ్ మాల్స్‌ను కూడా ఓపెనింగ్ చేయాలని భావిస్తుందట. సీనియర్ హీరోయిన్ అయినా కూడా ఈ అమ్మడికి ఎందుకు ఇంత డిమాండ్ అని అందరికి డౌట్ ఉండేది. కానీ తాజాగా ఆ రహస్యం తెలిసిపోయింది. షాప్ ఓనర్లకు, హీరోయిన్లకు మద్యలో పనిచేసే మద్యవర్తులకు షాప్ వారు కొంత మొత్తాన్ని ముట్టజెప్పాల్సి ఉంటుంది. కానీ శ్రియా కూడా తన పారితోషిరంలో 10 శాతం కూడా మద్యవర్తులకు ఇస్తుందట. అందుకే ఈ అమ్మడి చేతికి అలా వరుస ప్రాజెక్ట్‌లు చిక్కుతాయి. మొత్తానికి నీ తెలివి చాలా బాగుంది సుందరి.