రామ్ చరణ్ కూతురి కోసం ప్రత్యేక రూమ్.. ఎలా ఉందో తెలుసా ?
రామ్ చరణ్ – ఉపాసన దంపతులు జూన్ 20న పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మెగా ప్రిన్సెస్ రాకతో అటు మెగాస్టార్ ఇంట, ఇటు అభిమానుల్లో సందడి నెలకొంది. ఇకపోతే మెగా వారసురాలికి ‘క్లిం కారా’ అని నామకరణం కూడా చేసారు. దీనికి సంబంధించిన వేడుక కుటుంబసభ్యుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. రవితేజ ‘వెంకీ’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇకపోతే కూతురు విషయంలో ఉపాసన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈక్రమంలోనే తమ బిడ్డ … Continue reading రామ్ చరణ్ కూతురి కోసం ప్రత్యేక రూమ్.. ఎలా ఉందో తెలుసా ?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed