నువ్వే నువ్వే, అతడు, అత్తారింటికి దారేది ఎలా తన ప్రతి సినిమా లో క్లైమాక్స్ అదుర్స్ అనిపించాడు. ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయబోతున్న S /O సత్యమూర్తి చిత్రం లోకూడా క్లైమాక్స్ అత్తారింటికి దారేది క్లైమాక్స్ కంటే రెండితలు ఉంటుందని సమాచారం. క్లైమాక్స్ ను పూర్తి సెంటిమెంట్ తో నింపుతున్నాడట. సత్యమూర్తి కి క్లైమాక్స్ ప్రాణం పోస్తుందని గట్టి నమ్మకం తో ఉన్నాడు త్రివిక్రమ్.
విలువలే ఆస్థి అని చెప్పిన త్రివిక్రమ్ ఆ విలువలు కాపడం లో సత్యమూర్తి కొడుకుగా బన్నీ నటన మనకు పవన్ కళ్యాణ్ ని కనిపిస్తుందని చిత్ర యూనిట్ చెపుతున్నారు. ఏప్రిల్ మొదటి వారం లో రాబోతున్న ఈ చిత్రం ఫై భారీ అంచనాలు పెట్టుకున్నారు అబిమానులు…చూద్దాం ఎంత వరకు త్రివిక్రమ్ తన మాటలతో మాయా చేస్తాడో ..