Site icon TeluguMirchi.com

‘S/O సత్యమూర్తి’ సెన్సార్..

Son-Off-Satyamurthy-censorS/O సత్యమూర్తి ఇప్పుడు ఎక్కడ చూసిన, ఎక్కడ విన్న ఈ పేరు వినపడుతుంది. ఇప్పటికే ఈ చిత్ర ఆడియో సూపర్ రెస్పాన్స్ తో మార్కెట్ లో దోసుకపోతుంది. ‘అత్తారింటికి దారేది’ చిత్రం తరవాత మరో ఫ్యామిలీ చిత్రం తో త్రివిక్రమ్, ‘రేసుగుర్రం’ వంటి మాస్ చిత్రం తరవాత బన్నీ వీరి ఇరువురి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఫై అబిమనులలోనే కాకుండా ఇటు చిత్ర సీమా లో కూడా భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

ఇక పోతే ఈ చిత్ర సెన్సార్‌ ఈ నెల 26 న జరగనునట్లు సమాచారం. వచ్చే నెల మొదటి వారం లో సినిమా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సినిమా యూనిట్ బిజీగా ఉంది.

Exit mobile version