అల్లు అర్జున్ సినిమాలో ఫ్యామిలి హీరొయిన్

sneha
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం లో ఫ్యామిలి హీరొయిన్ గా పేరు తెచ్చుకున్న ‘స్నేహ’ నటించాబోతుందని సమాచారం..అంతే కాకుండా కన్నడ హీరో ‘ఉపేంద్ర’ కూడా ఈ చిత్రం లో ప్రముఖ పాత్రలో నటిస్తునాడట. త్వరలోనే సెట్స్ ఫై రాబోతున్న ఈ చిత్తరం లో ఇప్పటికే సమంత, అదా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో హీరోయిన్ గా ‘ఊహలు గుసగుసలాడే’ ఫేం రాశి ఖన్నా నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. జులాయి వంటి సూపర్ హిట్ తరవాత త్రివిక్రమ్ – బన్నీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం… రేస్ గుర్రం సక్సెస్ తో ఇటు అల్లు అర్జున్, అత్తారింటికి దారేది సూపర్ సక్సెస్ తరవాత త్రివిక్రమ్ చేస్తున్న ఈ చిత్రానికి మంచి అంచలను ఇండస్ట్రీ లో ఉన్నాయి.

డివివి దానయ్య సమర్పణలో ‘జులాయి’ చిత్ర నిర్మాత ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.