తమిళ గాయని సుచిత్ర సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పలువురు తారల రహస్య వీడియోలను, ఫొటోలను లీక్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది. ధనుష్ ఒక పార్టీలో తాను తాగే డ్రింక్లొ మత్తు మందు కలిపి తనని లోబరుచుకున్నాడు అంటు ఆరోపనలు చేస్తుంది. పలువురు హీరో, హీరోయిన్ల రహస్య ఫొటోలను లీక్ చేసి ధుమారం రేపుతోంది. ధనుష్ సుచిత్రను రేప్ చేయడంలో ఏ మాత్రం నిజం లేదని, నిజంగా పచ్చి పట్టి సుచిత్ర ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోంది అని ధనుష్ అభిమానులు సుచిత్రపై ఫైర్ అవుతున్నారు. దాంతో ఆగ్రహించిన గాయని సుచిత్ర సంచలన నిర్ణయం తీసుకుంది.
తనను ధనుష్ మరియు అనిరుధ్‌లు రేప్ చేశారంటే నమ్మడం లేదు కదా… అందుకే నన్ను రేప్ చేసిన ఆ వీడియోలను పక్కా లీక్ చేస్తాను, అప్పుడైనా నమ్ముతారా అంటూ సుచిత్ర తనని వ్యతిరేకించిన వారిని హెచ్చిరిస్తోంది. రేప్ చేసిన వీడియోలను పోస్ట్ చేడం ఏంటి అని తమిళ జనాలతో పాటు సుచిత్ర పోస్ట్‌ను చూసిన వారంతా కూడా షాక్ అవుతున్నారు. చాలామంది ఫిర్యాదుల మేరకు ప్రస్తుతం సుచిత్ర ట్విట్టర్ ఖాతాను ట్విట్టర్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ధనుష్ రేప్ చేసిన వీడియో పోస్ట్ చేస్తాను అని సుచిత్ర పేరు మీద ఉన్నా ఖాతా ద్వారా పోస్ట్ చేయబడిరది. నిజంగా సుచిత్ర ధనుష్ మరియు అనిరుధ్‌లు కలిసి రేప్ చేసిన వీడియోను పోస్ట్ చేస్తుందా అనేది ఆసక్తిగా మారింది. నిప్పు లేనిదే పొగ రాదు కదా..!! ఈ అమ్మడిని వారు ఏమి అననిదే వీడియోలు పోస్ట్ చేస్తాను అని ఇంత గట్టిగా చెబుతుందా..?? అని ప్రేక్షకులు సుచిత్ర పోస్ట్ చూసి చర్చలు మొదలు పెట్టారు.