Site icon TeluguMirchi.com

కమల్ హసన్ పేరు చెడగొడుతున్న శృతి హసన్…

shruti-hassan-gq-magazin3కమల్ హసన్ కూతురిగా ఇండస్ట్రీ కి పరిచయం అయి తనదైన నటన , అందాల ఆరబోత తో హాట్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది..కానీ ఇటివల ఇమె చేసి పనులు చూస్తే , కమల్ కు చెడ్డ పేరు తెసుకోచ్చేల ఉందని వాపోతున్నారు..

ఈ అమ్మడు షూటింగ్ కు సరైన టైం కు రావడం లేదట..చిత్ర యూనిట్ అంత 9,10 కల్ల సెట్స్ లో ఉంటె ఇమె మాత్రం 12 , 1 గంటలకు వస్తుందట..ఎందుకు లేట్ అయ్యిందో కూడా సమాదానం చెప్పడం లేదట..దీంతో తమ షెడ్యూల్ వెస్ట్ అవుతుందని వారు చెపుతున్నారు..

Exit mobile version