కేసులు ‘శృతి’మించేస్తున్నాయి..

Shruti-Haasan-Pimple-Dimple-Hot-Cleavage-Pics-Yevadu(1)

హాట్ బ్యూటీ శృతి హాసన్ కు పోలీస్ కేసుల గోల ఎక్కువైంది. ఇతరులపై కంప్లైట్ శృతికి శరామాములైపోయింది. ఇటీవల తన అశ్లీల ఫొటోలను వెబ్ సైట్లలో పెట్టారంటూ కేసు వేసింది. తర్వాత.. ముంబయ్ లో తన ఫ్లాట్ లోకి చొరబడిన ఓ వ్యక్తిపై కంప్లైట్ చేసింది. తాజాగా.. శృతి మరోసారి పోలీస్ స్టేషన్ లో కాలుమోపింది. ప్రస్తుతం హిందీ సినిమా షూటింగ్ నిమిత్తం ముస్సోరీలో వుంది శృతి. ఓ అభిమాని తాగేసి వచ్చి అర్ధరాత్రి వేళ లాడ్జిలో తన రూమ్ డోర్ బాదుతూ తనను డిస్టర్బ్ చేస్తున్నాండట. దీనిపై శృతి పోలీస్ కంప్లైట్ ఇచ్చింది. ఇతరుల వల్ల శృతి బాధలెలా వున్నా.. పోలీస్ కేసులు శృతిమించుతున్నాయని సినీ వర్గాలు గునుక్కుంటున్నారు