హీరో కూతురు అనగానే పద్దతిగా ఉంటుందని భావించకుండా ముందు నుండే ఈ అమ్మడు తన హాట్ లుక్‌ను ప్రేక్షకుల ముందు ఉంచుతూ వస్తోంది. తన హాట్ ఫొటో షూట్‌ను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్న ఈ అమ్మడు తాజాగా ఈ ఫొటోతో సోషల్ మీడియాలో కనిపించింది. ప్రస్తుతం ఈమె సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఈసమయంలోనే సోషల్ మీడియాలో సుహానా స్టార్‌గా వెలుగు వెలుగుతోంది.
పిక్‌టాక్ : సూపర్ స్టార్ కూతురి హాట్ లుక్
