Site icon TeluguMirchi.com

షారుక్ తో రోమాన్స్ !

sharuk sonamబాలీవుడ్‌ స్క్రీన్‌ మీద మరో ఇంట్రస్టింగ్‌ జోడి కనువిందు చేయడానికి రెడీ అవుతుంది. షారుక్, సొనమ్ కపూర్ లు తొలిసారిగా తెరపై సందడి చేయనున్నారు. షారుక్ నెక్ట్స్‌ మూవీ ‘రాయిస్‌’ కోసం హీరోయిన్‌గా రాంజాన సినిమాతో మంచి క్రేజ్‌ సంపాదించిన సొనమ్‌ కపూర్‌ ను ఎంచుకున్నాడు షారూఖ్‌. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. షారూఖ్‌ సరికొత్త కనిపించనున్న ఈ సినిమాలో ఫర్హాన్‌ అక్తర్‌ కూడా ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ లో నటించనున్నాడు. ఈ సినిమాలో షారూఖ్‌ గెటప్‌ కోసం ప్రత్యేకంగా హాలీవుడ్‌ మేకప్‌మేన్‌లు పని చేయనుండటం మరో విశేషం.

Exit mobile version