Site icon TeluguMirchi.com

షాడో ఆడియో ట్రాక్ లిస్టు ఇదే

shadow audio track listవెంకటేష్ తాప్సీ జంటగా నటిస్తున్న ‘షాడో’ చిత్రం ఆడియో మార్చి 15న విడుదలకు సిద్దమైంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా షాడో ఆడియోకు సంబంధించిన ట్రాక్ లిస్టు బయటకు వచ్చింది. ఈ లిస్టు ప్రకారం ట్రాక్స్‌:
1. షాడో టైటిల్ సాంగ్
2. గోల గోల
3. పిల్లా మంచి బందోబస్తు
4. నాటీ గర్ల్
5. ఐతలకా…
6. రివేంజ్ ఆఫ్ షాడో
ఇది ఇలా వుండగా షాడో టైటిల్ సాంగ్ ని ఈ రోజు ఇంటర్నెట్ ద్వారా విడుదల చెయ్యాలని యూనిట్ సభ్యులు బావిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందించిన ఈ పాటని టైటిల్ సాంగ్ మాస్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న బాబా సెహగల్ పాడారు. ఈ పాట రూపుదిద్దుకున్న తీరుతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీ గా వున్నట్టు
సమాచారం.

Exit mobile version