Site icon TeluguMirchi.com

సిమ్రాన్ రీ ఎంట్రీ!

simran-re-entryపెళ్లయ్యాక సినిమాలు దూర‌మైంది సిమ్రాన్. సూర్య స‌న్నాఫ్ కృష్ణన్ సినిమాలో ముస‌లి సూర్యకు… జంట‌గా న‌టించింది. అంటే.. అమ్మపాత్రన్నమాట‌. ఇప్పుడు మ‌రోసారి సూర్య సినిమాతో నే ఎంట్రీ ఇవ్వబోతోంది. సూర్య క‌థానాయ‌కుడిగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఓ చిత్రం తెర‌కెక్కనుంది. ఈ చిత్రానికి ధ్రువ న‌క్షత్రం అనే పేరు క‌న్‌ ఫామ్ చేశారు. గౌత‌మ్ వాసుదేవ మీన‌న్ ద‌ర్శక‌త్వం వహిస్తారు. ఈ చిత్రంలో సిమ్రాన్ ఓ కీల‌క పాత్ర పోషించ‌నుంది. అమ్మ‌, వ‌దిన‌, అత్తయ్య పాత్రల‌కు చిత్రసీమ‌లో భ‌లే డిమాండ్ ఉంది. మ‌రి సిమ్రాన్‌ కు వీటిలో ఏది ద‌క్కిందో??

Exit mobile version