Site icon TeluguMirchi.com

‘సావిత్రి’ కాస్త ‘ శ్రీదేవి’ గా మారింది….

RGV-SRIDEVIరామ్ గోపాల్ వర్మ రెండు రోజుల క్రితమే తన కొత్త సినిమా ‘సావిత్రి’ ని ప్రకిటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ లోగో మరియు ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేసాడు. ఈ సినిమా కాన్సెప్ట్ టీనేజ్ లోని తమకు ఎదురైన తొలి యవ్వన అనుభూతుల ఆధారంగా తెరకెక్కించనున్నామని చెప్పారు. అయితే ఈ చిత్రానికి టైటిల్ ఎనౌన్స్ చేసినప్పటినుంచీ వివాదాలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఫస్ట్ లుక్ విడుదల చేసిన రెండవరోజు నుండి వివాదాలు తెరలేవడం తో ‘సావిత్రి’ కాస్త ‘ శ్రీదేవి’ గా టైటిల్ మార్చారు.

Exit mobile version