Site icon TeluguMirchi.com

మహేష్ తో సినిమా లేదా?

mahesh-babuసంచలన దర్శకుడు శంకర్ తన కొత్త ప్రాజెక్ట్ ప్రకటించేశాడు. ధనుష్ శంకర్ కలయికలో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ‘మనోహరుడు’ తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మహేష్ -శంకర్ కలయికలో ఓ సినిమా రానున్నదని గత కొంతకాలంగా చెప్పుకుంటున్నారు. అయితే ఆసినిమాకి ఇప్పటిలో ఆకాశం లేనట్టే.
ఎందుకంటే శంకర్ సినిమా అంటే కనీసం రెండేళ్ళు పడుతోంది. అప్పటి వరకూ ఈ ప్రాజెక్టు వాయిదా పడినట్టే. అంతకు ముందు త్రీ ఇడియట్స్ లో నటించే చాన్స్ వస్తే .. మహేష్ వదులుకున్నాడు. ‘మరో మంచి కధతో వస్తే తప్పకుండా చేస్తా ‘అని శంకర్ కి మాటిచ్చాడట. దాంతో వీరిద్దరి సినిమాపై ఉహా గానాలు మొదలయ్యాయి. ధనుష్ వచ్చి వాటికి తాత్కాలికంగా కామా పెట్టాడు.

Exit mobile version