Site icon TeluguMirchi.com

జైల్లోనే సంజూ పుట్టినరోజు !

sanju.jpjబాలీవుడ్ నటుడు సంజయత్ దత్ 54వ పడిలోకి అడుగుపెట్టాడు. అక్రమాయుధాల కేసులో ఇప్పటికే పుణేలోని ఎరవాడ జైలులో సంజూ శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. సంజూ తన 54వ పుట్టిన రోజును చాలా సాదాసీదాగా జైల్లో జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. సంజూ పుట్టినరోజు కోసం జైలు అధికారులు ఓనూట యాభై రూపాయల కేక్ ను స్థానికంగా ఆర్డర్ ఇచ్చారట. దీంతో పాటు ఛాయ్, కొన్ని బిస్కెట్లు ప్రత్యేకం.

Exit mobile version