Site icon TeluguMirchi.com

‘సంపూ’ ట్రిపిల్ యాక్షన్

kommari matta‘హృద‌య‌కాలేయం` టీజ‌ర్‌ తో బ‌ర్నింగ్ `స్టార్` గా మారిపోయాడు సంపూర్నేష్ బాబు. యూ ట్యూబ్‌లో సంపూ `హృద‌య‌కాలేయం` టీజర్ ను చూసిన నెటిజన్లు సంపూర్నేష్ బాబు ను ఏకంగా డిజిటల్ స్టార్ ను చేశారు. ‘హృద‌య‌కాలేయం` లో సందడి చేసిన సంపు బాబు మరో చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. టైటిల్.. ‘కొబ్బరి మట్ట’. కొబ్బరి మట్టలో ఓ హైలెట్ కూడా వుందట. సంపు ట్రిపిల్ యాక్షన్. ఈ చిత్రంలో పాపారాయుడు … పెదరాయుడు … ఆండ్రాయిడ్ … అనే మూడు తరాలకు చెందిన వ్యక్తులుగా ఇందులో సంపు కనిపిస్తాడట. ‘హృద‌య‌కాలేయం` దర్శకుడు ఈ చిత్రానికి దర్శకుడు.

Exit mobile version