Site icon TeluguMirchi.com

సంపూకు ‘ శ్రీ రెడ్డి’ నచ్చలేదట

కొన్ని రోజులుగా మీడియా లో శ్రీ రెడ్డి పేరు మీడియా లో మారుమోగిపోతున్న సంగతి తెల్సిందే. తాజాగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫై ఈమె చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం గా మారాయి. పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు సాధారణ సినీ ప్రేక్షకుడు ఈమె మాట్లాడిన తీరును తప్పు పడుతున్నారు. నటుడు సంపూర్ణేష్ బాబు సైతం తన ఆవేదనను వ్యక్త పరిచారు.


‘శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు విని తన మనసు చాలా బాధపడింది. పవన్, ఆయన తల్లిని నిందిచడం సరికాదు. సభ్య సమాజం దీన్ని హర్షించదు. సాటి మహిళని గౌరవించలేనప్పుడు ఈ పోరాటంలో అర్థమే లేదు. శ్రీరెడ్డి వ్యాఖ్యలను నేను పూర్తిగా ఖండిస్తున్నా’ అంటూ ట్విట్ చేశాడు సంపూ.

అంతకు ముందు శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ ను ఏమన్నదంటే..నువ్వు నాకు సలహా ఇస్తావా..మూడు పెళ్లిళ్లు చేసుకున్న నువ్వు ..అమ్మాయి జాతి మీద విలువ ఉందా నీకు..నువ్వు ప్రజానాయకుడవై ఉండి, నువ్వు ఏమాట్లాడుతున్నావ్..పోలీసుస్టేషన్ కు వెళ్ళాలి అని నువ్వు నాకు చెప్పాలా. పవన్ కళ్యాణ్ అన్న అని అన్నాను కదా..నా చెప్పుతో నేను కొట్టుకుంటున్న..పవన్ కళ్యాణ్ ను ఏ అమ్మాయి కూడా అన్న అనద్దు. పవన్ కళ్యాణ్ మదార్చుద్..అని అతి ఘోరమైన మాట అనేసింది.

Exit mobile version