Site icon TeluguMirchi.com

పాపం సమంత…

Samantha-Leave-letter‘అ..ఆ ‘ చిత్ర సక్సెస్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తుంది సమంత..ఇన్ని రోజులు అ..ఆ చిత్ర షూటింగ్ , ప్రమోషన్ తో గడిపిన ఈ అమ్మడు, ఈరోజు నుండి ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ చిత్ర షూటింగ్ లో జాయిన్ కావాల్సి ఉంది. అయితే ఉదయం నుండి హైదరాబాద్ వాతావరణం అంత చల్లంగా లేవడమే కష్టంగా ఉంది..దీంతో సమంత కూడా ఆదే ఫీల్ కలిగిందట..దీంతో షూటింగ్ కు ఎలాగైన సెలవు పెట్టాలని ఉద్దేశ్యం తో కొరటాల కు ఓ సెలవు చిట్టి ని తన ట్విట్టర్ ద్వారా పంపింది..

అది ఎలా ఉందంటే…’ఇవాళ పని చేయకుండా ఉండేందుకు.. సరైన కారణం ఏం దొరకలేదు..”డియర్ శివ సార్.. నేను మేజికల్ వెదర్ తో బాధపడుతున్నాను”‘ అంటూ ఫన్నీ గా ట్వీట్ చేసింది..కానీ సమంత మాత్రం షూటింగ్ కు సెలవు పెట్టకుండా షూటింగ్ లో జాయిన్ అయ్యి ఎన్టీఆర్ తో చల్లటి డాన్సు స్టెప్స్ వేసిందట..

Exit mobile version