సమంత ఆఖరి చిత్రం ‘అ..ఆ ‘…

Samantha-A-Aa-lostటాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత అబిమానులకు చేదు వార్త చెప్పి షాక్ ఇచ్చింది..ఇక నుండి లవ్ స్టొరీ కథలను చేయనని, అ..ఆ చిత్రమే తన ఆఖరి లవ్ స్టొరీ కథ అని తేల్చేసింది..తాజాగా అ..ఆ చిత్ర ప్రమోషన్ లో పాల్గొన్న సామ్..ఈ వార్త చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. తన కెరియర్ లోనే ఓ మంచి చిత్రంగా అ..ఆ నిలిచిపోతుందని చెప్పుకొచ్చింది..జూన్ 2 న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతుంది..తేరి, 24 చిత్రాలతో సక్సెస్ లో ఉన్న సమంత కు బ్రహ్మోత్సవం నిరాశే మిగల్చింది..మరి అ..ఆ ఏం చేయబోతుందో చూడాలి.