Site icon TeluguMirchi.com

గ్యారెజ్ సెట్ లో సమంత..

Samantha-Own-Dubbingఎన్టీఆర్ , సమంత , నిత్య మీనన్ జంటగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘జనతా గ్యారెజ్’ ప్రస్తుతం హైదరాబాద్ లోని సారది స్టూడియో లో జరుగుతుంది..ఇప్పటి వరకు మోహన్ లాల్ , ఎన్టీఆర్ ల ఫై చిత్రీకరణ జరగగా , తాజాగా ఈ సెట్ ఓ సమంత జాయిన్ అయ్యింది.

సమంత పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. శ్రీమంతుడు చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Exit mobile version