Site icon TeluguMirchi.com

ఇద్దరమ్మయిలతో చరణ్

ramcharnకొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ క్రేజీ మూవీ లో చరణ్ సరసన సమంతా, కేథరీన్ లు సందడి చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంభందించి చర్చలు జరిగాయి. డేట్లు కూడా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సమంత పవన్ సరసన త్రివిక్రమ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తుండగా, కేథరీన్ ఇద్దరమ్మయిలతో చిత్రంలో బన్నీతో జతకట్టింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు శివ బిజీగా వున్నాడు.

Exit mobile version