Site icon TeluguMirchi.com

అవన్నీ ఉత్త పుకార్లే…

sai-pallaviఇటీవల ప్రేమమ్ చిత్రం తో మంచి నటిగా పేరు తెచ్చుకున్న మలయాళ భామ సాయి పల్లవి ఫై ఓ వార్త రెండు రోజులుగా మీడియా లో తెగ చక్కర్లు కొట్టింది. ప్రేమమ్ తర్వాత ఆమెకు ఓ మూవీ ఆఫర్ వచ్చిందని , అందులో ఎక్స్ పోజింగ్ చేయమని దర్శకుడు కోరడం తో ఆమె దానిని తిరస్కరించిందనే న్యూస్ తెగ హడావిడి చేసింది..

కాగా ఈ వార్త ఫై సాయి పల్లవి సమాధానం చెప్పుకొచ్చింది..ఆ వార్తలన్నీ ఉత్త పుకార్లే అని , తనని అలాంటి రోల్ చేయాలని ఎవరు రాలేదని , అలాంటి వార్తలను నమ్మద్దు అంటూ తెలిపింది..ప్రస్తుతం మంచి కథల కోసం వెయిట్ చేస్తున్నాని తెలిపింది…

Exit mobile version