Site icon TeluguMirchi.com

పవన్ ను అప్పుడే వాడార్రోయ్ !

reyచిరంజీవి మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ తెరంగేంట్రం చేస్తున్న చిత్రం రేయ్. షౌట్ ఫర్ సక్సెస్’ అనేది ఉపశీర్షిక. వైవిఎస్ చౌద‌రి దర్శకుడు. స‌యామీ ఖేర్ క‌థానాయిక‌. తాజాగా ‘రేయ్’ కి సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేశారు. 17 సెకన్ల నిడివి గల టీజర్ లో హై వోల్టేజ్ డ్యాన్సింగ్ బిట్ ను చూపించారు.టీజర్ చివర్లో పవన్ కళ్యాణ్ ‘బద్రి’ చిత్రంలో పాపులర్ లిరిక్ ‘హే చికీతా’ వినిపించింది. మరి పూర్తి చిత్రంలో పవన్ క్రేజ్ ను రేంజ్ లో వాడుంటారో చూడాలి. చిత్రాన్ని ఫిబ్రవరి 2న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version