Site icon TeluguMirchi.com

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ని దెబ్బతీయాలని చూస్తుంది ఎవరు..?

gowthami-putra-satakarni-moబాలకృష్ణ 100 వ చిత్రంగా తెరకెక్కబోతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఫై అప్పుడే దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ప్రస్తుతం షూటింగ్ లోనే ఉన్న ఈ చిత్రం ఫై అప్పుడే ప్రీరిలీజ్ బిజినెస్ మొదలుట్టిందని , అనుకున్న బిజినెస్ కావడం లేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వాస్తవానికి ఇంకా ఎలాంటి బిజినెస్ మొదలుపెట్టలేదు. ఈ లోపే కొందరు గిట్టని వాళ్ళు సినిమాపై నెగిటివ్ పబ్లి సిటీ చేయడం చిత్ర యూనిట్ ను బాధ పెడుతుంది. ప్రస్తుతం క్రిష్ పెళ్లి పనుల్లో ఉండడం తో షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చారు.

Exit mobile version