Site icon TeluguMirchi.com

‘రుద్రమదేవి’ ఫైట్ సీను లిక్..

rudhramadevi-Making-Video-Lటాలీవుడ్ నిర్మాతలను , దర్శకులను చెమటలు పట్టిస్తున్న’లిక్’ వ్యవహరం. మరోసారి బాహుబలి మేకింగ్ వీడియో లిక్ తో ఇండస్ట్రీ ని ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఎవరో బయటవాళ్ళు చేసింది కూడా కాదు.. తమ సినిమాకు పనిచేస్తూ తమ సినిమానే లిక్ చేయడం తో ఎవరిని నమ్మలో , నమ్మకొడదో తెలియని పరిస్థితిలో టాలీవుడ్ నిర్మాతలు ఉన్నారు.

తాజాగా గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న’ రుద్రమదేవి’ చిత్రం యొక్క ఫైట్ సీను లిక్ అయ్యిందని ప్రచారం జోరుగా సాగుతుంది. ఆ ఫైట్ సీనులో ” ఓరుగల్లు కోట మీద నుంచి తాళ్ల సాయంతో అనుష్క దిగడం, అల్లు అర్జున్ కత్తి పట్టుకుని పరుగెత్తడం వంటి సీన్లు ఈ లీక్ వీడియో లో ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారం లో నిజం ఎంతో అన్నది మాత్రం ఇంకా తెలియదు కానీ ఈ న్యూస్ తెలుసుకున్న అబిమానులు , చిత్ర యూనిట్ మాత్రం జాగ్రత్త పడుతున్నారు. మరి కొంత మంది నిప్పు లేనిదే పొగ రాదు కదా అనే సామెతను గుర్తుచేసుకుంటున్నారు.

Exit mobile version